డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…… బిజెపి
డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన…… బిజెపి వనపర్తి : భారత రాజ్యాంగాన్ని రచించి ఆమోదంలోకి తీసుకువచ్చి నేటికీ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బిజెపి…