కోల్డ్ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు
Guntur: కోల్డ్ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్ స్టోరేజ్ ఐదో అంతస్తుకు మంటలు…