నెల్లూరు హిజ్రా నేత దారుణ హత్య
నెల్లూరు హిజ్రా నేత దారుణ హత్య నెల్లూరులో హిజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్య సంచలనం రేపింది. పార్లపల్లిలోని ఓ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా గత అర్ధరాత్రి హాసినిపై దాడి చేసి గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రెండు కార్లలో…