ఎమ్మెల్యే ని కలిసిన హైకోర్టు న్యాయవాది
ఎమ్మెల్యే ని కలిసిన హైకోర్టు న్యాయవాది గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని హైకోర్టు న్యాయవాది సుమ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడం…