గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన
గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన సీనియర్ టిడిపి నాయకుడు పిన్నమనేని బాబ్జి పుట్టినరోజు వేడుకలు బాబ్జికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.. అభిమానులు..కూటమి నాయకులు.. పట్టణ ప్రముఖులు.. సామాజికవేత్తలు నమ్ముకున్న వారి కోసం ప్రాణం పెడుతూ… సిద్ధాంతాలతో రాజకీయాలు చేసే గొప్ప నాయకుడు…