దుండిగల్ మున్సిపాలిటీ అభవృద్దే లక్ష్యం: పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ
దుండిగల్ మున్సిపాలిటీ అభవృద్దే లక్ష్యం: పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ.. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన సాధారణ సర్వ సభ సమావేశంను కౌన్సిల్ హాల్ లో…