గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు

గన్ పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద అడ్డుకొని, అరెస్టు చేసిన పోలీసులు…

కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు

కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు అని కాలనీ…

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిది డ్రీమ్ ల్యాండ్ పార్క్ ఫంక్షన్ హల్ సికింద్రాబాద్ లో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మహిళా శక్తి సమ్మేళనం లో బౌరంపేట్ మహిళలతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా కన్వినర్…

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్…

రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఎన్నికల నేప థ్యంలో రాజకీయనాయకు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది,తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్‌పార్కుకు వెళ్లా రు. మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సవాలు స్వీక రించి గన్…

You cannot copy content of this page