భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు…
జగిత్యాల జిల్లా// భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు… కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలన వైఫల్యాలను జగిత్యాల్ నియోజకవర్గం ప్రజలకు తెలియజేసే విధంగా….. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రం మీదుగా నిర్వహించిన బైక్ ర్యాలీ… కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన…