పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో మేమంతా సిద్ధం బస్ యాత్ర ముగుస్తుంది. మొత్తం 22జిల్లాలో బస్ యాత్ర జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 15 బహిరంగ సభల్లో మాట్లాడారు.

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

మంగళగిరిలో అభ్యర్థుల నామినేషన్ కు పూర్తయిన ఏర్పాట్లు

పటిష్ట బందోబస్తు మధ్య జరుగనున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్థులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రాజకుమారి