రైస్ పుల్లింగ్ పేరుతో ప్రభుత్వ మహిళా టీచర్
రైస్ పుల్లింగ్ పేరుతో ప్రభుత్వ మహిళా టీచర్ ఘరానా మోసం…..కోటిన్నర స్వాహా చేసిన వైనం! కడప జిల్లా ప్రొద్దుటూరునియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ టీచర్ శోభారాణి తన దూరపు బంధువు ఆయన బెంగళూరుకు చెందిన అపర్ణతో ఓ భారీ మోసానికి తెరలేపింది. దువ్వూరుకు…