క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు
క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :- క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సిఎం కప్ క్రీడాపోటిలను ప్రభుత్వం నిర్వహిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన…