ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

ఆ లారీ ఎక్కడ … ప్రమాదం వెనుక అనుమానాలు

ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది. కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు. రెడీ మిక్స్ వాహనాన్ని ఢీ కొట్టి ORR పై రెయిలింగ్…

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు భూపాలపల్లి జిల్లా:ఫిబ్రవరి 21కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం.. నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు…

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం 👉 ముగ్గురు స్పాట్ లో మృతి. 👉 మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో డివైడర్ కు కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మందిలో ముగ్గురు…

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్:హైదరాబాద్‌లోని బాలా పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడి కక్కడే…

You cannot copy content of this page