బయ్యారం మండలంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం

బయ్యారం మండలంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం

Couple commits suicide in Bayyaram mandal బయ్యారం మండలంలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం.. ఒకరు మృతి.. ప్రాణాపాయస్థితిలో మరొకరు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన కొటెం లక్ష్మీనారాయణ, నీలమ్మ దంపతుల కుమార్తె రవళి(21)కి మూడేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం కాగా.. భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా రవళి పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో కోటగడ్డకు చెందిన 23ఏళ్ల మెండు రవీందర్‌తో రవళికి పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమకు…

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య. నల్లగొండ డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు పోలీసులు కేసు నమోదు చేసుుకొని దర్యా ప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మ హత్య చేసుకుని ఉంటారని…