ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష…

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ…

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

ఏపీలో ఇంట‌ర్ హాల్‌ టిక్కెట్లు ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల

ఫిబ్ర‌వ‌రి 21న ఏపీ ఇంట‌ర్ హాల్‌టిక్కెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివ‌రించారు. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి. ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్…

ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్

ఫిబ్ర‌వ‌రి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ‌ గాంధీ భవన్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ…

You cannot copy content of this page