ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్

ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్

Inter Fail two female students commit suicide ఇంటర్ ఫెయిల్ ఇద్దరు విద్యార్థినిలు సూసైడ్సిరిసిల్ల – తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన తోకల సోనీ(17) నిన్న ప్రకటించిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఫెయిల్ అవ్వడంతో..మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్ – జమ్మికుంట మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైందని.. మనస్తాపం చెంది ఈనెల 2న ఇంట్లో…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి…

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.