బాపట్ల నియోజకవర్గ AIYF ముఖ్య కార్యకర్తల సమావేశం
బాపట్ల నియోజకవర్గ AIYF ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని అనంతరం రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బిజిలి బాబు,సీపీఐ సీనియర్ నాయకులు jb శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు