బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు

బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు బోరుగడ్డ అనిల్‌పై మరో కేసుఆంధ్రప్రదేశ్ : బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు పేటీ వారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై బోరుగడ్డ అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై గతంలో…

బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం… పోలీసులపై వేటు

బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం… పోలీసులపై వేటు! రెస్టారెంట్‌లో రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ ‌కు విందు భోజనం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసిన ఎస్పీ రిమాండ్ ఖైదీకి రెస్టారెంట్‌లో విందు…

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు

తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మెజిరేస్టట్‌ శుక్రవారం కొట్టేశారు. అరండల్‌పేట పోలీస్‌ ేస్టషన్‌ పరిధిలో ఏఈఎల్సీ చర్చి కోశాధికారి కర్లపూడి బాబుప్రకా్‌షను కత్తితో బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్‌ చేసిన కేసులో…

You cannot copy content of this page