బౌరంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి వినతిపత్రం
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కలిసి బౌరంపేట జిల్లా పరిషత్ హై స్కూల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అరకొర సదుపాయలతో కేవలం ఎకరా స్థలం లో (కారణం బౌరంపేట్ చుట్టుపక్కల ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్రూమ్ మరియు…