సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?

Train fire near Secunderabad railway station? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు? హైదరాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి. ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు చెలరే గినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో…

సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

హైదరాబాద్:మార్చి 06హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై కారును బయటకు తోసేశారు. దీంతో మంటలు వ్యాప్తిం చడంతో కారు దగ్ధమైంది. అప్రమత్తం కావడంతో కారులోని వ్యక్తులు బయటపడ్డారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి గ్రామం west GGS లో భారీగా ఎగసిపడ్డ మంటలు భయాందోళనలతో పరుగు తీసిన స్థానికులు వెస్ట్ GGS లో ప్రతిరోజు నిత్యం క్రూడాయిల్ నుండి వెలువడే వ్యర్థాలతో నిత్యం వెలుగుతూనే ఉంటుంది.. ప్రతి రోజు వచ్చే శబ్దం కన్నా భారీ ఎత్తున మంటలు ఎగసి పడడంతో స్థానికుల భయాందోళనలతో పరుగులు తీశారు.. సుమారు 20 నిమిషాలు పాటు మంటలు‌ ఎగసి పడడంతో ఓఎన్జీసి అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..