మన్మోహన్‌సింగ్ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్ సంతాపం
మన్మోహన్‌సింగ్ మృతి పట్ల ఏపీ మంత్రి లోకేశ్ సంతాపం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను…