తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు

తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections) పాల్గొన్న మాన్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే, ఆమ్‌ఆద్మీ పని అయిపోతుందని భావించారు. కటకటాల వెనక్కి పంపవచ్చేమో కానీ,…

ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే..

ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే..

ఒక బ్యాడ్‌న్యూస్.. ముందన్నది ‘మాంచి’ వర్షాకాలం.. ఎండలు మాత్రం తగ్గేదేలే.. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ముఖ్యంగా జూన్‌లో రానున్న నైరుతి రుతుపవనాలు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.వచ్చే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మెరుగ్గా వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గత సీజన్‌లో పడిన వర్షపాతం కంటే కూడా వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు నిపుణులు. పసిఫిక్ మహాసముద్రంలో…