టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

Instead of TS RTC, TGS RTC is an RTC company టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయిం చనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమ యంలో టీజీని తెలంగాణ వాదులు, ప్రజలు…

మారనున్న రూల్స్ ఇవే!

మారనున్న రూల్స్ ఇవే!

మారనున్న రూల్స్ ఇవే!దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపితే 1 శాతం వరకు ఛార్జీ విధించనున్నాయి.

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల్లో 12 ఏళ్లలో ప్రభుత్వం భరించాల్సింది రూ.2.66 లక్షల కోట్లకు చేరనుంది. అసలు కాకుండా వడ్డీలతో కలిపి రుణాల తిరిగి చెల్లింపులకే రూ.1.41 లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు….