వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు
Andhra Pradesh: వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు..! నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్ అంటోన్న సీఎం జగన్.. కొందరికి మరోచోట ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కుతుందో లేదోనని సిట్టింగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైసీపీ అధిష్ఠానం ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. టికెట్ వస్తోందో రాదోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతుంటే.. నో టికెట్…