జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయం లో ముఖ్యమంత్రి తో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరటం జరిగిందిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ రైతు పక్షపాతి…ముఖ్యమంత్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారుఆరు గ్యారంటీ లు అమలు చేస్తారు అని నమ్మకం ఉంది మరియు ప్రజల పక్ష పాతి…ముఖ్యమంత్రి,మంత్రులు,సహచరులు అందరి సహకారం ఉంది.జగిత్యాల పట్టణం లో ఎక్కడా లేని విధంగా 4500 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.. డబల్ బెడ్ రూం…

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

Former minister V Srinivas Goud held a press meet at Telangana Bhavan తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…1 విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలి. వివదలకు తావు లేకుండా పరిష్కారం చేయాలి 2 తొమ్మిదవ, పదవ షెడ్యూల్ లో మిగిలిపోయిన సమస్యలపై శాశ్వత పరిష్కారం చేయాలి 3 తిరుపతి అభివృద్ధిలో కూడా తెలంగాణ భాగ్యస్వామ్యం ఉంది, తెలంగాణ ప్రాంత…

రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

CP pressmeet on bangalore rave party బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్మీట్బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురినిఅరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానందప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకివాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనేఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీతెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీనటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు