విజయవాడకు మెట్రో రైలు?

విజయవాడకు మెట్రో రైలు?

Metro train to Vijayawada? విజయవాడకు మెట్రో రైలు?విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్‌ సిద్ధమైనా వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి.. దాదాపు రూ. 120 కోట్ల ఖర్చుతో.. హావ్ డా మైదాన్ నుంచి ఎస్ పలనాడె స్టేషన్ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీంతో…