ఆసక్తిగా ‘ఆప్‌’ మేనిఫెస్టో.. ఉచిత విద్య, వైద్యంతో ‘కేజ్రీవాల్‌ 10 గ్యారంటీలు

ఆసక్తిగా ‘ఆప్‌’ మేనిఫెస్టో.. ఉచిత విద్య, వైద్యంతో ‘కేజ్రీవాల్‌ 10 గ్యారంటీలు

బెయిల్‌పై బయటకొచ్చి ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్‌ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత భూమి విముక్తితో సహా పలు ఉచిత పథకాలను ప్రకటించారు. వీటిలో 24 గంటల ఉచిత కరెంట్, ఉచిత వైద్యం వంటివి ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర…

వైసీపీ మేనిఫెస్టో విడుదల

వైసీపీ మేనిఫెస్టో విడుదల

మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షణ పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టో మహిళలు, రైతులు, యువతకు ఎక్కువగా ప్రాధన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.