Tag: మైలవరం

మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత . సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి. నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేనని తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. మైలవరం మండలం మర్సుమల్లి గ్రామంలో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.…

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారని, అలాగే పార్లమెంట్ స్థానానికి శ్రీ కేశీనేని శివనాథ్ (చిన్ని) పోటీ చేస్తున్నారని, రెండు ఓట్లను…

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు వాస్తవానికి దర్పణం పడుతూ పేదల…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం మన అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మీకూ మీ కుటుంబ…