ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్. పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు #MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ రంజాన్ తోఫా అందించారు. దేవేందర్ రాజు సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ… అల్లాను స్మరిస్తూ నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాసాలు…

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్స్ అందజేసిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ భీమిని పట్నం, ఇందిరమ్మ కాలని,పీకే రామయ్య కాలనీలోని 90 ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా చిరు కనుక అందజేసినట్లు మల్లేష్ తెలిపారు అనంతరం మడిపెల్లి మల్లేష్ మాట్లాడుతూ,2019 లో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను రెండోవ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు తక్కువ ఓట్ల తో ఓడిపోవడం జరిగిందని…

మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

హైద‌రాబాద్ :మార్చి 06ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులు బాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో…