ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక నేరగాళ్ల నుంచి రక్షించడమే
ప్రజాస్వామ్యాన్ని ఆర్థిక నేరగాళ్ల నుంచి రక్షించడమే నిజమైన రాజ్యాంగం. 75 ఏళ్లు గడిచినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఇంకా పెద్ద ప్రశ్నగానే ఉంది . కొందరు పాలకులతోనే పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమలు సాధించలేకపోయాం. ప్రజాస్వామ్యానికి కుబేరులు, కార్పొరేట్ల ప్రమాదం పొంచి ఉండటాన్ని చూస్తున్నాం.…