సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం
సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం నిర్మల్ జిల్లా:జనవరి 11నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా నికి మున్సిపల్ అధికారులు ఈరోజు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ప్రైవేటు…