తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు

తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..!! తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రెండో రోజు కొనసాగుతుంది. తొలిరోజు ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అధికారులు అంటించినున్నారు. ఇవాళ, రేపు కూడా ఇళ్లకు స్టిక్కరింగ్‌ వేయనున్నారు. ఎల్లుండి…

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ ..! భద్రాచలం వద్ద మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ తగ్గి 47 అడుగు లకు చేరిన నీటిమట్టం నిన్నటి…

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’

2031 నాటికే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్’ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై RBI డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన . ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “2048 నాటికి కాదు.. 2031…

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె

The strike of zoo doctors continues for the second day across the state రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్నా జూ డా ల సమ్మె హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతున్నది.…

రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య…

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్…

పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

త్వరలో తెదేపా రెండో జాబితా.. చంద్రబాబును కలిసిన ఆశావహులు

అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా (TDP) టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ వెళ్లారు.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో…

శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రెండో రోజూ అదే పరిస్థితి?

రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల…

రెండో రోజు పర్యటనకు బయలుదేరిన భువనేశ్వరి

అనంతపురం: నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కదిరి ఎర్రదొడ్డి నుండి రెండోరోజు పర్యటనకు ఆమె బయలుదేరారు.. నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించనున్నారు.. నేడు ఐదుగురు…

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్

ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్.. తెలంగాణలో ధనవంతమైన జిల్లా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నది జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా…

You cannot copy content of this page