లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Lucky Arabian Mandi” restaurant started by MLA లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర – కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలో మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ ఇరాజ్, మహమ్మద్ రియాజ్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని భోజనం ప్రియులకు అందించినపుడు…