అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌

అనుమతి లేకుండా సీతారామ టెండర్లా?..ప్రజాపాలన అంటే ఇదేనా..- కేటీఆర్‌ ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తంసుద్దపూస ముచ్చట్లు చెప్పి ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతరా? మత్స్యకారుల జీవితాల్లో సర్కార్‌ మట్టిమూసీ మురుగులో కోట్లు కుమ్మరిస్తారు.. జలాశయాల్లో చేపపిల్లలు వదలరా?మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం…

వడ్డీ లేకుండా మహిళలకు రూ. 5 లక్షల లోన్

వడ్డీ లేకుండా మహిళలకు రూ. 5 లక్షల లోన్ కేంద్ర ప్రభుత్వం “లక్ పతి దీదీ” పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మహిళ ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తోంది. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డోక్రా)లో…

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీ

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీ నీ అదుపులో తీసుకుని ఎర్రుపాలెం ఎస్సై..* తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కీసర నుంచిఖమ్మం నగరానికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీని ఎర్రుపాలెం ఎస్సై వెంకటేష్ అదుపులో తీసుకుని లారీని…

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి

నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలి : వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ * కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన 125 – గాజులరామారం డివిజన్ లాల్ సాహెబ్…

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు: చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశంట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లైసెన్సు లేని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ శంకర్‌పల్లి:వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్…

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్…

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్య

Introduction of English medium in government school and corporate level education without distinction between rich and poor ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాని ప్రవేశపెట్టి పేద ధనిక తేడా లేకుండా కార్పోరేట్ స్థాయి విద్యను అందించేందుకు…

అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు

Multi-storied without permits అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు చేతకాని తనంగా అధికారులు సూరారం లో అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి తూట్లు సొంత జేబులు నిండితే చాలు అన్నట్లు టౌన్ ప్లానింగ్…

తరుగు లేకుండా వడ్లు కొనాలి

Buy rice without rust Harish Rao: తరుగు లేకుండా వడ్లు కొనాలి తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడంవల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు…

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తాం

నరేంద్ర మోడీ ప్రభుత్వం త్వరలోనే మావోయిస్టులను దేశం నుంచి నిర్మూలిస్తుందని కేంద్రం హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు,…

రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

విశాఖపట్నం ఫిబ్రవరి 26: నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48,…

You cannot copy content of this page