వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో
వరదల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిబ్బందితో కలసి పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య ఐఏఎస్ . ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎవరికైనా ఇబ్బందులు వస్తె పునరావాస కేంద్రాలకు తరలించాలని…