వంగవీటి రాధా కి MLC దాదాపు ఖరారు

వంగవీటి రాధా కి MLC దాదాపు ఖరారు అయినట్లు గా తెలుస్తోంది. కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ స్థానంలో వంగవీటి రాధా ను తీసుకుంటున్నారు అని సమాచారం.

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా… పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 79 వార్డు లంకెలపాలెం జంక్షన్ లో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన…

You cannot copy content of this page