ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక జీ5లో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా నిన్న రాత్రి హిందీ వర్షన్‌ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు సడెన్‌గా తెలుగు వర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
నెల ముందే వచ్చేసిన వేసవి కాలం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక… ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.…