ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ
ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ విజయవాడ: రెడ్ బుక్ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ…