ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శంకర్‌పల్లి : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…