విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు

విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు

Educational institutions neglecting the welfare of students విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు,జిల్లా అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు…….బంజారా గిరిజన రాష్ట్ర సమైక్య అధ్యక్షులు శివ నాయక్ …… వనపర్తి :వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఒకపక్క పెట్రోల్ బంకు మరోపక్క వైన్ షాపులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీనిధి గ్లోబల్ ప్రవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలనిజిల్లా కేంద్రంలోని మామ్స్విజన్ హై స్కూల్ 2019 రిజల్ట్స్ ఫ్లెక్సీలో వేస్తూ ప్రచారం…