రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం
రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం ద్వారా దేశ రాజధానిని మన గోదావరి ప్రాంతానికి అనుసంధానం చేసాము. ఇండిగో ఎయిర్‌లైన్స్ యొక్క ఎయిర్‌బస్ A-320 ఇక పై జాతీయ రాజధానిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మధ్య ప్రయాణికులకు సేవలు…