శివ దీక్షా విరమణ ప్రారంభం
శివ దీక్షా విరమణ ప్రారంభం ఏపీలోని శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాస శివ దీక్షా విరమణ ప్రారంభం కానుంది.15వ తేదీతో ముగిసే ఈ కార్యక్రమానికి పాతాళగంగా మార్గంలోని శిబిరాల్లో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చెప్పారు.గత నెల2న మండల దీక్ష,…