వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి
కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…