ఓం నమో వెంకటేశాయ నమః
ఓం నమో వెంకటేశాయ నమః తిరుపతి వెంకన్న సేవలో ఎమ్మెల్యే “శంకరుడు” ఏడుకొండలస్వామిని దర్శించుకున్న ఎమ్మేల్యే “వీర్లపల్లి శంకర్” మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అభిమానులు కలియుగ దైవం ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో షాద్ నగర్…