నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు. అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యా లయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు..

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

విశాఖలో నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు. విశాఖ వాషింగ్టన్ డీసీని, అమెరికాను తయారు చేయగల సత్తా తనకు ఉందన్నారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి ప్రచురిస్తానని చెప్పారు. “నన్ను కొడితే మీరు షాక్ అవుతారు.” అంతా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు….

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..