కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో విచారణ
కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో విచారణ కొండా సురేఖ కౌంటర్ పై నాంపల్లి కోర్టులో వాదోపవాదాలు.. కొండా సురేఖ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. నాగార్జున ఫ్యామిలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు, కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి…