శబరిమలలో రద్దీ కొనసాగుతోంది
శబరిమలలో రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే…