నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష
నడివీధి గంగమ్మకు సారె సమర్పించిన తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ కు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గుడి నుండి మేళతాళాలతో ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సారె అందజేశారు.ప్రతి…