పోర్ట్ రోడ్ లో డంపింగ్ యార్డ్ సందర్శించిన కమిషనర్ సంపత్ కుమార్
పోర్ట్ రోడ్ లో డంపింగ్ యార్డ్ సందర్శించిన కమిషనర్ సంపత్ కుమార్ డంపింగ్ యార్డ్ ను ఆధునికరణ చేయాలి.. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పెదగంట్యాడ: గాజువాక పోర్ట్ రోడ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ను త్వరగా తిన ఆధునికరం…