బాధిత మహిళలకు,చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి
జగిత్యాల జిల్లా… బాధిత మహిళలకు,చిన్న పిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలి. భరోసా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ . ఈ రోజున పట్టణ కేద్రంలోని భరోసా సెంటర్ ని సందర్శించి లైంగిక, భౌతిక…