సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి

సీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఐపీఎస్ వెంకట సుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది.…

సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు…

You cannot copy content of this page